Tap to Read ➤

తెలుగులో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ

టెక్నీకల్ గా చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతూ సినిమాలను నిర్మించిన ఘనత కృష్ణగారి చెందుతుంది. ఇక ఆ రూట్లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు.
Prashanth M
మొదటి సినిమాస్కోప్ చిత్రం - అల్లూరి సీతారామ రాజు (1974)
మొదటి ఈస్ట్‌మన్‌కలర్ చిత్రం - ఈనాడు (1982)
మొదటి 70mm చిత్రం - సింహాసనం (1986)
మొదటి DTS చిత్రం - తెలుగు వీర లేవరా (1995)
తెలుగు తెరలో ఫస్ట్ కౌబాయ్ జానర్ గూఢచారి 116 (1966)
మోసగాళ్ళకి మోసగాడు (1971) - ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ
ఎన్టీఆర్ నుంచి రవితేజ వరకు చాలామంది హీరోలతో 80 మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు.