Tap to Read ➤

కృష్ణకు అన్ని వందల కోట్లు ఆస్తులు.. అదంతా ఎవరికి రాసేశారో తెలిస్తే!

దాదాపు ఆరు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలు చూద్దాం పదండి!
Manoj Kumar
సూపర్ స్టార్ కృష్ణ ‘తేనే మనసులు’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు
అనారోగ్య సమస్యలతో బాధ పడుతోన్న కృష్ణ నవంబర్ 15న తుదిశ్వాసను విడిచారు
సూపర్ స్టార్ కృష్ణ సుదీర్ఘ కాలం సినిమాలు చేసినా.. ఆస్తులు కూడబెట్టలేకపోయారట
కృష్ణ మొదటి సినిమాకు 2 వేలు.. ఆ తర్వాత నుంచి పది వేల చొప్పున చార్జ్ చేశారు
కృష్ణకు హైదరాబాద్, చెన్నై, బుర్రిపాలెంలో 200 కోట్లు విలువ చేసే ఇళ్లు ఉన్నాయి
సూపర్ స్టార్ కృష్ణ వాడుతోన్న కార్లు, యాక్ససిరీస్‌ల విలువ రూ. 20 కోట్లు ఉంటుంది
సూపర్ స్టార్ కృష్ణకు మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా ఆస్తి ఉంటుందని సమాచారం
కృష్ణ తన ఆస్తి మొత్తాన్ని మనవళ్లు, మనవరాళ్ల పేరిటే వీలునామా రాశారని తెలిసింది