Tap to Read ➤

సూపర్ స్టార్ కృష్ణ రేర్ పిక్స్ ఫోటోలు

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకునిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు కోట్ల సంఖ్యలో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.
Ram reddy
1942 మే 31న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో జన్మించాడు.
1960లో ఏలూరు సి.ఆర్‌.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ పూర్తి చేశారు.
1965లో ఆయన ఇందిరను పెళ్లిచేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు. రమేశ్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల ఉన్నారు. వీరిలో రమేశ్ బాబు, భార్య ఇందిర ఇటీవల మరణించారు.
కృష్ణ ఫిల్మోగ్రఫీ
మొదటి పెళ్లి తర్వాత సినీనటి విజయనిర్మలను కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకూడా ఈ మధ్యనే మృతి చెందారు.
కృష్ణ రేర్ పిక్స్
తెలుగులో తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి 70 ఎం.ఎం సినిమాలు కృష్ణ నటించిన సినిమాలే
నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్‌లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు.
సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ ‘డేరిండ్‌ అండ్‌ డాషింగ్‌’ హీరోగా పేరుతెచ్చుకున్నారు.