Tap to Read ➤

2022లో ఇప్పటి వరకు కన్నుమూసిన సినీ ప్రముఖులు

ఈ యేడాది ఇప్పటి వరకు కన్నుమూసిన సినీ ప్రముఖులు ఎవరెవరంటే
Ram reddy
ప్రుముఖ సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి.. జనవరి 3 చెన్నైలో మృతి చెందారు
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మరో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు నటుడు రమేష్ బాబు (56) జనవరి 8న అనారోగ్యంతో కన్నుమూశారు.
కొంచాడ శ్రీనివాస్ జనవరి 19 అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూసారు
మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ రావు మార్చి 12 న అనారోగ్యంతో కన్నుమూసారు
కందికొండ యాదగిరి మార్చి 12న కన్నుమూసారు
దర్శకుడు శరత్ ఏప్రిల్ 1 సినీయర్ కన్నుమూసారు
టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య ఏప్రిల్ 9 కన్నుమూశారు
తాతినేని రామారావు ఏప్రిల్ 20న తుదిశ్వాస విడిచారు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచిరు.
సూపర్ స్టార్ కృష్ణ 2022 నవంబర్ 15న కన్నుమూసారు