Tap to Read ➤

రజినీకాంత్ ఆస్తుల విలువ తెలిస్తే మెంటలే.. ఆ ఒక్కటే అన్ని వందల కోట్లు

దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో హవాను చూపిస్తోన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలు తెలుసుకుందాం!
Pichuka Manoj Kumar
బస్ కండక్టర్‌గా పని చేసే రజినీకాంత్.. ‘అపూర్వ రాగంగళ్’ అనే సినిమాతో కెరీర్ మొదలెట్టారు
కోలీవుడ్‌ నుంచి పరిచయమైన రజినీకాంత్.. ఆ తర్వాత తెలుగుతో పాటు చాలా భాషల్లో నటించారు
వేరే దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరోగా రజినీకాంత్ ఘనతలను అందుకున్నారు
సూపర్ స్టార్ రజినీకాంత్‌ నివాసం ఉండే ఇంటి విలువ ఏకంగా రూ. 300 కోట్లు ఉంటుందని టాక్
రజినీకాంత్‌కు చెన్నై సహా పలు ప్రాంతాల్లో రూ. 200 కోట్లు విలువైన ప్లాట్లు ఉన్నాయని తెలిసింది
రజినీకాంత్ కార్లు విలువ దాదాపుగా రూ. 25 కోట్లు, యాక్ససిరీస్‌ల విలువ రూ. 25 కోట్లు ఉంటుందట
రజినీకాంత్ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 50 - 60 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటారని టాక్
రజినీకాంత్‌ నికర ఆదాయం రూ. 400 కోట్లకు పైగానే ఉంటుందని కోలీవుడ్ మీడియా సమాచారం