Tap to Read ➤

SVP First Day Collections: సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది అయినప్పటికీ మహేష్ బాబు కెరీర్లోనే ఇవి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. మిక్స్డ్ టాక్ తో కూడా ఈ ఫీట్ ను సాధించడం విశేషంగానే చెప్పుకోవాలి.
సర్కారు వారి పాట చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.
మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు రూ.45.44 కోట్ల షేర్ ను రాబట్టింది.
నైజాం - రూ. 12.24 కోట్లు, సీడెడ్ - రూ. 4.70 కోట్లు , ఉత్త‌రాంధ్ర - రూ. 3.74 కోట్లు
ఈస్ట్ - రూ. 3.25 కోట్లు, వెస్ట్ - రూ. 3 కోట్లు), గుంటూరు - రూ. 5.83 కోట్లు
కృష్ణా - రూ. 2.58 కోట్లు, నెల్లూరు - రూ. 1.56 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)36.29 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.68 కోట్లు, ఓవర్సీస్ 6.47 కోట్లు.
వరల్డ్ వైడ్ (టోటల్) 45.44 కోట్లు.. అయితే బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ.75.56 కోట్ల షేర్ ను రాబట్టాలి.