Tap to Read ➤

సర్కారువారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్!

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది అయినప్పటికీ మహేష్ బాబు కెరీర్లోనే ఇవి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. గురువారంతో ఫస్ట్ వీక్ ... 7 రోజులు పూర్తి చేసుకుంది.
సర్కారువారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు.
ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.131 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.
మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు రూ.45.44 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఈ వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాట సినిమాకు 79 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.
వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 107 కోట్ల రూపాయలకు పైగా నెట్ వచ్చినట్టు తెలిపారు.
నైజాం – 29.90 కోట్లు, సీడెడ్ – 9.95 కోట్లు, ఉత్తరాంధ్ర – 10.71 కోట్లు, ఈస్ట్ – 7.40 కోట్లు
వెస్ట్ – 4.75 కోట్లు, గుంటూరు – 7.99 కోట్లు, నెల్లూరు – 3.07 కోట్లు, కృష్ణా – 5.13 కోట్లు