పొట్టి దుస్తుల్లో మిల్కీ బ్యూటి అందాలు.. తమన్నా ఫొటోలు వైరల్
చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు పదేళ్లకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఓవైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో తన మిల్కీ అందాలను వడ్డిస్తోంది ఈ భామ.
Chetupelli Sanjivkumar