Tap to Read ➤

రెడ్ డ్రస్‌లో మిల్కి బ్యూటీ తమన్నా గ్లామర్ ట్రీట్

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హిందీ, తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ వైరల్ అయింది.
తమన్నా భాటియా తెలుగులో హ్యాపీ డేస్ చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించింది.
తమన్నా ప్రస్తుతం హిందీ, కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో నటిస్తున్నారు.
11th అవర్, నవంబర్ స్టోరి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ప్రవేశించారు.
తమన్నా మాస్టర్ చెఫ్ ఇండియా అనే వంటల ప్రోగ్రాంతో హోస్ట్‌గా మారారు.
ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి F3 చిత్రంలో నటిస్తున్నది.
F3 మూవీ ప్రమోషన్‌లో భాగంగా అందాల ఆరబోస్తూ.. రెడ్ డ్రస్‌లో మిల్కీబ్యూటి అదరగొట్టింది.
హిందీలో బోలే చుడియాన్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, బబ్లీ బౌన్సర్ చిత్రాలతో బీజీగా ఉన్నారు.
చిరంజీవితో కలిసి భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు.