Tap to Read ➤

వయ్యారంగా ఎద అందాలు చూపిస్తున్న మిల్కీ బ్యూటి తమన్నా

చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు పదేళ్లకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఓవైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో తన మిల్కీ అందాలను వడ్డిస్తోంది ఈ భామ.
Sanjiv Kumar Chetupelli
2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తమన్నా ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంది.
ఈ బ్యూటీ మొదట్లో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలలో సెలెక్ట్ చేసుకుని తన స్టార్ హోదాను పెంచుకుంది.
ఆ తర్వాత మీడియం బడ్జెట్, అనంతరం బిగ్ బడ్జెట్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ వచ్చింది.
హ్యాపీ డేస్, 100% లవ్, రచ్చ, బాహుబలి, F2, F3 సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. మరొకవైపు స్పెషల్ సాంగ్ తో కూడా గుర్తింపు అందుకుంది.
ఇక తమన్నా భాటియా నటించిన కొత్త చిత్రం బబ్లి బౌన్సర్ ఈనెల 25న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో లేడీ బౌన్సర్ గా కనిపించింది.
ప్రస్తుతం చిరంజీవితో 'భోళా శంకర్', గుర్తుందా శీతకాలం, 'భోలే చుడియాన్', వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో 'ప్లాన్ ఏ ప్లాన్ బీ' మూవీ కూడా విడదలైంది.
ఓవైపు సినిమాలతోపాటు మరోవైపు సోషల్ మీడియాలో తన అందాన్ని హాట్ గా వడ్డిస్తూ హైలెట్ అవుతోంది. తాజగా ఇన్ స్టా వేదికగా వయ్యారంగా పోజులిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.
రెడ్ కలర్ సారీలో వయ్యారంగా నిల్చుని అందంగా పోజులిచ్చింది ఈ బ్యూటీ. అలాగే వైట్ అండ్ గోల్డెన్ మిక్స్ డ్ డ్రెస్ లో హాట్ గా ఎద అందాలు చూపిస్తూ కనువిందు చేసింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్స్ అసలైన మిల్కీ అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.