Tap to Read ➤

కేక పెట్టించే అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తున్న బ్యూటీ తాన్య హోపే

హీరోయిన్‌గా కన్నా సపోర్టింగ్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో హల్‌చల్‌ చేస్తోంది.
Ram reddy
2015లో జరిగి మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా ఎంపికైన ఈ బ్యూటీ తరువాత మోడిలింగ్ నుంచి యాక్టింగ్ లోకి వచ్చింది.
నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలుగా తెరకెక్కిన అప్పట్లో ఒకడుండే వాడు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ తాన్య హోపే
తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.
నేను శైలజ, పటేల్‌ సర్, పేపర్ బాయ్‌ లాంటి సినిమాల్లో నటించింది.
తెలుగులో ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్‌ మాత్రమే వస్తుండటంతో కోలీవుడ్‌ మీద దృష్టి పెట్టింది.
అదే సమయంలో కన్నడ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.
హాట్ హాట్‌ ఫోటో షూట్‌లను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.