Tap to Read ➤

ఐస్‌క్రీం బ్యూటి తేజస్వి మదివాడ బోల్డ్ షో

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తేజస్వి మదివాడ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్‌క్రీం మూవీతో హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది. పలు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది.
Sanjiv Kumar Chetupelli
1991, జూలై 3న హైదరాబాద్ లో జననం
మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ
చిన్నతనంలో కూచిపూడి, వెస్టర్న్ డ్యాన్స్ లో శిక్షణ
HSBC, మైక్రోసాఫ్ట్ సంస్థల్లో డ్యాన్స్ క్లాస్ ల నిర్వహణ
డ్యాన్స్ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్
అల్లు అర్జున్ తో కలిసి 7అప్ అడ్వర్టైజ్ మెంట్
అందాల పోటీల్లో మిస్ హైదరాబాద్ గా ఎంపిక
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో పరిచయం
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ