తెలుగమ్మాయి కోమలి ప్రసాద్ లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య తెలుగమ్మాయిలకు డిమాండ్ బాగానే పెరిగిపోయింది. ఇటీవల చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోమలి ప్రసాద్ కూడా సత్తా చూపించడానికి ప్రయత్నిస్తుంది.