Tap to Read ➤

2023 సమ్మర్ బరిలో దిగడానికి రెడీ అవుతుతున్న స్టార్ హీరోలు ఎవరెవరంటే!

టాలీవుడ్ లోఉన్న స్టార్ హీరోలందరూ వచ్చే సమ్మర్ బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. 2023 సమ్మర్ లో భారీ బడ్జెట్ సినిమాలు పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి.
Ram reddy
నక్కిన త్రినాధ్ రావ్ డైరెక్షన్లో మాస్ మహారాజా చేస్తున్న ధమాకా సినిమాని 2023 సమ్మర్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేయబోతున్నారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా త్వరలో సెట్స్ మీదకెళ్లబోతున్న సినిమాని వచ్చే మే లోనే రిలీజ్ చెయ్యడానికి ఫిక్సయ్యారు
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ 60 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రశాంత్ నీల్. సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న NTR 30. ఈ సినిమా సమ్మర్ 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న భోళాశంకర్ సినిమాని సమ్మర్ కే రిలీజ్ చేయాలని చేస్తున్నారు
సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ, రష్మిక జంటగా వస్తున్నా పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సూపర్ క్రేజీ మూవీని కూడా సమ్మర్ కే రిలీజ్ చేయబోతున్నారు.