Tap to Read ➤

అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షశివో క్లోజింగ్ కలెక్షన్స్

2022 నవంబర్ 4న విడుదలైన ఊర్వశివో రాక్షసివో సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తం ఎంత కలెక్షన్స్ అందుకుందంటే..
Prashanth M
నైజాం షేర్ కలెక్షన్స్ రూ.98 లక్షలు
సీడెడ్ షేర్ కలెక్షన్స్ రూ.31 లక్షలు
ఉత్తరాంధ్ర షేర్ కలెక్షన్స్ రూ.41 లక్షలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ షేర్ కలెక్షన్స్ రూ.2.59 కోట్లు
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ కలెక్షన్స్ రూ.37 లక్షలు
వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ రూ.2.95 కోట్లు
7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా దాదాపు 4 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొంది.