Tap to Read ➤

అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ మూవీస్

KGF చాప్టర్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాల లిస్ట్.
KGF చాప్టర్ 2 తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
2.0. రోబోకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో రూ. 71 కోట్లు బిజినెస్ చేసింది.
మనోహరుడు అదే ఐ మూవీ తెలుగులో రూ. 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
కాలా సినిమా తెలుగులో రూ. 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
కబాలి 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
రోబో 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
సింగం 3 సినిమా 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.