Tap to Read ➤

అక్టోబర్ నెలలో విడుదలయ్యే తెలుగు సినిమాలు

2022 అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగలు వున్నాయి. ఒకే నేనెలలో రెండు ఫెస్టివల్స్ అంటే ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు కూడా పెద్ద లిస్ట్ ఉంటుంది. అక్టోబర్ నెలలో విడుదలయ్యే తెలుగు సినిమాలు లిస్ట్ మీ కోసం
Ram reddy
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన కానుంది
కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ ని కూడా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.
మంచు విష్ణు జిన్నా మూవీ లో సన్నీ లియోన్ , పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా నటించగా సూర్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని కూడా అక్టోబర్ 5 వ తేదీనే విడుదల చేయనున్నారు
'స్వాతి ముత్యం' సినిమాతో బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు.
ఆది సాయి కుమార్, దిగంగన సూర్యవంశీ, మర్నా మీనన్, సప్తగిరి తదితరులు నటించిన క్రేజీ ఫెలో మూవీ అక్టోబర్ 14న రిలీస్ కానుంది
విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక స‌తీష‌న్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి మూవీ అక్టోబర్ 14వ తేదీన విడుదల కానుంది
ఈ సినిమాను అక్టోబర్ 21న విడుదల చేయనున్నారు
కామెడీ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం దీపావ‌ళికి అక్టోబర్ 21వ తేదీన విడుద‌ల కానుంది.