Tap to Read ➤

2022లో ఫస్ట్ సోమవారం 3 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న సినిమాలు

ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలు ఫస్ట్ వీకెండ్ తరువాత మొదటి సోమవారం రోజు చాలా కీలకమైంది. ఇక ఆ రోజు ఏపీ తెలంగాణలో బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న 2022 సినిమాలు.
Musti Prashanth
కార్తికేయ 2 కూడా మొదటి సోమవారం 3 కోట్లు రాబట్టింది.
F3 సినిమాకు ఏపీ నైజాంలో షేర్ 3 కోట్లు వచ్చాయి.
సర్కారు వారి పాటకు తెలుగు స్టేట్స్ లో 3కోట్లకు పైగా షేర్ వచ్చింది.
KGF 2 తెలుగు వెర్షన్ సైతం ఏపీ తెలంగాణలో 3 కోట్లకు పైగా షేర్ అందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో RRR సినిమా కూడా 3 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ 3 కోట్ల షేర్ రాబట్టింది.
అక్కినేని మల్టీస్టారర్ బంగార్రాజు నైజాం ఏపీలో 3 కోట్లకు పైగా షేర్ అందుకుంది.