Tap to Read ➤

Telugu Indian Idol విన్నర్ వాగ్దేవి ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే!

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కార్యక్రమంలో బీవీకే వాగ్దేవి విజయం సాధించింది. ఆమె బ్యాగ్రౌండ్ గురించి మీరూ తెలుసుకోండి!
బీవీకే వాగ్దేవి నెల్లూరు జిల్లాకు చెందిన సామాన్య కుటుంబంలో జన్మించింది
బీవీకే వాగ్దేవి చిన్న వయసులోనే సింగింగ్ కాంపిటీషన్లలో పాల్గొని గెలిచింది
చదువుకునే రోజుల్లో వాగ్దేవి అందంతోనూ మాయ చేసి క్రష్‌గా మారిపోయింది
ప్రస్తుతం బీవీకే వాగ్దేవి ఒరిస్సాలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటక్చర్ చదువుతోంది
ఆహాలో నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్‌కు వాగ్దేవి ఎంపిక అయింది
తనదైన గాత్రంతో వాగ్దేవి జడ్జ్‌లతో పాటు శ్రోతలను కూడా మాయ చేసేసింది
జూనియర్ పూజా హెగ్డే అని హీరో బాలకృష్ణ వాగ్దేవికి బిరుదు కూడా ఇచ్చారు
తెలుగు ఇండియన్ ఐడల్‌లో వాగ్దేవి విజేతగా నిలిచి 10 లక్షలు అందుకుంది