Tap to Read ➤

ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన తెలుగు సినిమాలు ఇవే!

ఏఆర్ రెహమాన్ తెలుగులో డైరెక్ట్‌గా కొన్ని సినిమాలకు సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇంతకీ అవేమిటో చూడండి..
Ram reddy
తెలుగులో డైరెక్ట్‌గా మొదటిసారి మ్యూజిక్ ఇచ్చిన సినిమా ‘పల్నాటి పౌరుషం’
సూపర్ పోలీస్
గ్యాంగ్ మాస్టర్
నీ మనసు నాకు తెలుసు
నాని
కొమరం పులి
ఏ మాయ చేసావె
సాహసం శ్వాసగా సాగిపో