Tap to Read ➤

జనవరి 2022 ఓటిటి లో స్ట్రీమింగ్ అయినా సినిమాలు

కరోనా నేపథ్యంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లో
పుష్ప - జనవరి 7న అమెజాన్‌ ప్రైమ్‌లో పుష్ప మూవీ స్ట్రీమింగ్‌
పెళ్లి సందD - జనవరి 14న హాట్ స్టార్ డిస్నీ లో విడుదల అయ్యింది
అఖండ - జనవరి 21 న హాట్ స్టార్ డిస్నీ లో స్ట్రీమింగ్ అయ్యింది
శ్యామ్ సింగరాయ్ - జనవరి 21 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది
రాజా విక్రమార్క - జనవరి 22 న ఆహ లో స్ట్రీమింగ్ అయ్యింది
ది అమెరికన్‌ డ్రీమ్‌ - జనవరి 14న ‘ఆహా’ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యింది.