Tap to Read ➤

ప్రేమలో బుల్లితెర ప్రముఖులు.. వీళ్ల గురించి అసలు నిజం తెలిస్తే!

బుల్లితెరపై ఎంతో మంది ప్రముఖులు ప్రేమాయణం సాగిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అలా ఫేమస్ అయిన జంటల గురించి తెలుసుకుందాం పదండి!
Manoj Kumar
సుధీర్ - రష్మీ జంటగా బాగా ఫేమస్. కానీ, వీళ్ల మధ్య ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చారు
వర్ష, ఇమాన్యూయేల్ కొంత కాలంగా ప్రేమికుల్లా కనిపిస్తూ హైలైట్ అవుతున్నారు
హైపర్ ఆదిపై వర్షిణి ‘నువ్వే నాకు రైట్ రా’ అని కామెంట్ చేసి డౌట్లు పెంచింది
నవ్య స్వామి.. రవికృష్ణ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతూనే ఉంది
బిగ్ బాస్‌ షోలో కలిసి అషు రెడ్డి.. రాహుల్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి
రాకేష్ - సుజాతకు ఎంగేజ్‌మెంట్ అయినట్లు వాళ్లిద్దరే తాజాగా కామెంట్లు చేశారు
ఎక్స్‌ప్రెస్ హరితో టీఆర్పీ కోసం ట్రాక్ నడిపి అషు రెడ్డి అనుమానాలు పెంచింది
సుధీర్.. విష్ణుప్రియతో ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో పుకార్లు చెలరేగాయి