Tap to Read ➤

24 గంటల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న లిరికల్ వీడియోస్

యూట్యూబ్‌లో 24 గంటల్లో అత్యధికంగా వీక్షించబడిన టాప్ 10 లిరికల్ వీడియో సాంగ్స్ లిస్ట్ మీకు కోసం.
సర్కారు వారి పాట మూవీ పెన్నీ సాంగ్ - 16.38M
సర్కారు వారి పాట మూవీ కళావతి సాంగ్ - 14.78M
సర్కారు వారి పాట మూవీ మ.. మ.. మహేశా సాంగ్ - 13.56M
భీమ్లా నాయక్ మూవీ -లా లా భీమ్లా సాంగ్ - 10.20M
ఆచార్య మూవీ సాన కష్టం వచ్చిందే మందాకిని సాంగ్ - 10.16M
పుష్ప మూవీ- నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే సాంగ్ - 9.06M
పుష్ప మూవీ - దాక్కో దాక్కో మేక సాంగ్ - 8.32M
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ - 8.28M
సరిలేరు నీకెవ్వరూ మూవీ - మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ - 7.87M