Tap to Read ➤

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నా తెలుగు యాంకర్లు..!

తెలుగు యాంకర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫొటోలు, వీడియోలు, రీల్స్‌తో అదరగొడుతుంటారు. యాంకర్లలో ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు ఎవరెవరికి ఎంతమంది ఉన్నారో ఓసారి చూద్దాం.
శ్రీముఖి కి 42,27,159 మంది ఫాలోవర్లు
రష్మీ గౌతమ్ కి 42,68,717 మంది ఫాలోవర్లు
సుమ కణకాల కి 21,64,883 మంది ఫాలోవర్లు
దీపికా పిల్లి కి 21,34,829 మంది ఫాలోవర్లు
వర్షిణి కి 18,41,222 మంది ఫాలోవర్లు
లాస్య కి 16,42,046 మంది ఫాలోవర్లు
అనసూయ కి 11,96,805 మంది ఫాలోవర్లు
శ్యామల కి 10,30,050 మంది ఫాలోవర్లు
విష్ణు ప్రియ కి 9,46,419 మంది ఫాలోవర్లు