Tap to Read ➤

టాలీవుడ్ లో స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీస్

ప్రస్తుతం తెలుగు హీరోలు ఒకరి తర్వాత మరొకరు సీక్రెట్ ఏజెంట్ స్పై థ్రిల్లర్ మూవీస్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా వస్తోంది . ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్‌లో కనిపించున్నాడు
ప్రవీణ్ సత్తారు సినిమా ‘ది ఘోస్ట్’ సినిమాలో ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు.
డెవిల్ మూవీ నందమూరి కళ్యాణ్ రామ్.. స్వాతంత్య్రపు పూర్వపు స్టోరీతో చరిత్రలో మరుగున పడిన బ్రిటిష్ సీక్రెట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’. గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో ‘స్పై’గా నిఖిల్ అదరగొట్టేసాడు.
అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ మూవీ కూడా జేమ్స్ బాండ్ తరహా సినిమానే.ఈ మూవీలో అడివి శేష్..సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మెప్పించడం విశేషం.
ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా ప్రాజెక్ట్ K పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సీక్రెట్ ఏజెంట్ నేపథ్యాన్ని జోడించి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
రాబోయే సీక్రెట్ ఏజెంట్ స్పై థ్రిల్లర్ మూవీస్ ని సినీ ప్రేక్షకుల ఆదరణ ఎలా వుంటుందో చూడాలి