Tap to Read ➤

విజయ్ కెరీర్ లో అత్యధిక స్థాయిలో ఒపెనింగ్స్ అందుకున్న సినిమాలు

దళపతి విజయ్ కెరీర్ లో మొదటి రోజు వరల్డ్ వైడ్ అత్యధిక స్థాయిలో గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఇవే..
Musti Prashanth
మెర్సల్ సినిమా మొదటి రోజు 50 కోట్లు గ్రాస్ అందుకుంది.
బిగిల్ సినిమాకు ఫస్ట్ డే వచ్చిన గ్రాస్ 67 కోట్లు
సర్కార్ సినిమా మొదటి రోజు 71 కోట్లు అందుకుంది.
మాస్టర్ సినిమాకు మొదటి రోజు వచ్చిన గ్రాస్ 54 కోట్లు
బీస్ట్ సినిమాకు ఫస్ట్ డే 87 కోట్ల గ్రాస్ వచ్చింది.
ఇప్పుడు వారిసు సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 46.5 కోట్ల గ్రాస్ రాబట్టింది.
వారిసు సినిమా విజయ్ గత 5 సినిమాల రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.