Tap to Read ➤

Thank You Total Collections.. చైతూ కెరీర్‌లో చెత్తగా.. నష్టం ఎంతంటే!

హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోన్న యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన తాజా సినిమానే ‘థ్యాంక్యూ’. ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
Manoj Kumar
నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ మూవీనే ‘థ్యాంక్యూ’
థ్యాంక్యూ మూవీ ఎన్నో అంచనాల నడుమ జూలై 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది
థ్యాంక్యూ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా టోటల్‌గా రూ. 24.00 కోట్లు బిజినెస్‌ జరిగింది
నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో స్పందన లభించలేదు
తెలుగు రాష్ట్రాల్లో థ్యాంక్యూ సినిమాకు రూ. 3.35 కోట్లు షేర్ మాత్రమే కలెక్ట్ అయింది
ఈ మూవీకి రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 90 లక్షలు వచ్చాయి
చైతన్య నటించిన థ్యాంక్యూ ముగింపు సమయానికి రూ. 4.45 కోట్లు వసూలు చేసింది
నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ మూవీ రూ. 20.55 కోట్లు నష్టాలను చవి చూసింది