Tap to Read ➤

థాంక్యూ ప్రీ రిలీజ్ బిజినెస్... బ్రేక్ ఈవెన్ కి రాబ‌ట్టుకోవాలంటే!

నాగచైతన్య, రాశి ఖన్నా, అవికా గోర్ న‌టించిన‌ ‘థాంక్యూ’జూలై 22న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.
Ram reddy
నైజాం: రూ. 8 కోట్లు
సీడెడ్: రూ.2.50 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 9.50కోట్లు
తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.5 కోట్లు
ఓవర్ సీస్ లో 2.50 కోట్ల బిజినెస్ చేసింది
ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల బిజెస్ చేసింది.
బ్రేక్ ఈవెన్ కావాలంటే 25 కోట్ల మేర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకోవాలి.