Tap to Read ➤

ది ఘోస్ట్ మూవీకి ఊహించని బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రమే ‘ది ఘోస్ట్’. అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలను చూద్దాం పదండి!
Manoj Kumar
అక్కినేని నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీని ప్రవీణ్ సత్తారు తెరకెక్కించాడు
నాగార్జున ది ఘోస్ట్ సినిమాకు నైజాం ఏరియాలో రూ. 5.50 కోట్లు బిజినెస్ జరిగింది
నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీకి సీడెడ్‌లో రూ. 2.50 కోట్ల వ్యాపారం అయింది
ది ఘోస్ట్ చిత్రం ఆంధ్రాలోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 8 కోట్ల బిజినెస్ చేసింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ది ఘోస్ట్ మూవీకి మొత్తంగా రూ. 16 కోట్లకు అమ్ముడైంది
ది ఘోస్ట్‌కు కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, హిందీలో రూ. 2.65 కోట్లు వ్యాపారం జరిగింది
నాగార్జున ది ఘోస్ట్ మూవీ ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది
ది ఘోస్ట్ మూవీ రూ. 21.15 కోట్ల బిజినెస్‌ చేసి.. రూ. 22 కోట్ల టార్గెట్‌తో రాబోతుంది