Tap to Read ➤

24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన దక్షిణాది సినిమా ట్రైలర్స్ ఇవే..

ఈ మధ్య కాలంలో దక్షిణాది సినిమాలు సత్తా చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా వాటికి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ సినిమాల నుంచి వచ్చిన ట్రైలర్స్ కి సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో 24 గంటల్లో అత్యధికంగా ఎక్కువ వ్యూస్ సాధించిన దక్షిణాది చిత్రాల ట
Chetupelli Sanjivkumar
ఇళయదళపతి విజయ్ 'బీస్ట్' చిత్రానికి 29.09 మిలియన్ వ్యూస్
మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాకు 26.77 మిలియన్ వ్యూస్
అజిత్-వినోద్ కాంబోలోని మరో సినిమా 'తునివు'కి 24.96 మిలియన్ వ్యూస్
ప్రభాస్-పూజా హెగ్డే రొమాంటిక్ లవ్ మూవీ రాధేశ్యామ్ కు 23.20 మిలియన్ వ్యూస్
విజయ్-వంశీ పైడిపల్లి కాంబో మూవీ 'వారిసు'కు 23.04 మిలియన్ వ్యూస్
మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ చిత్రం ఆచార్యకు 21.86 మిలియన్ వ్యూస్
ప్రభాస్, రానా నటించిన 'బాహుబలి 2' చిత్రానికి 21.81 మిలియన్ వ్యూస్
దర్శక దిగ్గజం తెరకెక్కించిన 'RRR' మూవీకి 20.45 మిలియన్ వ్యూస్
కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ 2 సినిమాకు 19.38 మిలియన్ వ్యూస్