Tap to Read ➤

ది వారియర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్!

రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి న‌టించిన‌ ‘ది వారియర్’ జూలై 14న విడుదలైన ఈ సినిమా. కథ కొత్తగా ఉన్నా కథనం రొటీన్​గా ఉందని టాక్ వచ్చింది .
Ram reddy
నైజాం: 0.82 కోట్లు, సీడెడ్: 0.39 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.32 కోట్లు, ఈస్ట్: 0.13 కోట్లు
వెస్ట్: 0.09 కోట్లు, గుంటూరు: 0.12 కోట్లు
కృష్ణా: 0.13 కోట్లు, నెల్లూరు: 0.07 కోట్లు
ఏపీ + తెలంగాణలో ఫస్ట్ డే కలెక్షన్స్ 2.07 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.20 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ 2.27 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 4.19 కోట్లు
‘ది వారియర్’ చిత్రానికి రూ. 18.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 16.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.