Tap to Read ➤

యూట్యూబ్ లో రామ్ పోతినేని 100 మిలియన్ రికార్థులు.. టాప్ మూవీస్

యూట్యూబ్ లో రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక 100 మిలియన్ వ్యూవ్స్ అందుకున్న సినిమాలు ఇవే..
Musti Prashanth
గణేష్ సినిమాతో మొదట రామ్ 100 మిలియన్ వ్యూవ్స్ అందుకున్నాడు.
నేను శైలజా సినిమా హిందీ డబ్బింగ్ లో వేగంగా వంద మిలియన్స్ అందుకుంది.
ఉన్నది ఒక్కటే జిందగి కూడా 100 మిలియన్ వ్యూవ్స్ రాబట్టింది.
హలో గురు ప్రేమ కోసమే.. యూట్యూబ్ లో వేగంగా 100 మిలియన్ వ్యూవ్స్ సొంతం చేసుకుంది.
హైపర్ సినిమాకి కూడా 100 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి.
ఇస్మార్ట్ శంకర్ సైతం జెట్ స్పీడ్ లో ఈ రికార్డ్ అందుకుంది.
ఇటీవల వచ్చిన ది వారియర్ కూడా హిందీలో 100 మిలియన్ వ్యూవ్స్ సాధించింది.