Tap to Read ➤

The WARRIORR Total Collections.. 39 కోట్లకు అమ్మితే.. అన్ని కోట్ల లాస్

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన తాజా సినిమానే ‘ది వారియర్’. ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
Manoj Kumar
ఉస్తాద్ రామ్ హీరోగా లింగుసామీ తెరకెక్కించిన మాస్ మసాలా మూవీనే ‘ది వారియర్’
ది వారియర్ మూవీ ఎన్నో అంచనాల నడుమ జూలై 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది
ది వారియర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా టోటల్‌గా రూ. 38.10 కోట్లు బిజినెస్‌ జరిగింది
తెలుగు రాష్ట్రాల్లో ది వారియర్‌ సినిమాకు రూ. 18.30 కోట్లు షేర్ మాత్రమే వసూలైంది
ఈ మూవీకి రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలు వచ్చాయి
రామ్ నటించిన ది వారియర్‌ తమిళ వెర్షన్‌కు రూ. 1.50 కోట్లు మాత్రమే కలెక్ట్ అయింది
రామ్ నటించిన ది వారియర్ ముగింపు సమయానికి రూ. 21.65 కోట్లు వసూలు చేసింది
రామ్ పోతినేని నటించిన ది వారియర్ మూవీ రూ. 17.35 కోట్లు నష్టాలను చవి చూసింది