Tap to Read ➤

‘ది వారియర్’ ప్రీ రిలీజ్ బిజినెస్... బ్రేక్ ఈవెన్ కి రాబ‌ట్టుకోవాలంటే!

రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి న‌టించిన‌ ‘ది వారియర్’జూలై 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.
Ram reddy
నైజాం: రూ. 11 కోట్లు, సీడెడ్: రూ.6 కోట్లు, ఉత్తరాంధ్ర: రూ. 17 కోట్లు
తెలుగు రాష్ట్రాలకు కలిపి 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు
ఓవర్ సీస్ లో 2.10 కోట్ల బిజినెస్ చేసింది
కృతి శెట్టి స్టన్నింగ్ స్టిల్స
త‌మిళ వెర్ష‌న్‌లో రూ.5 కోట్ల మేర‌కు బిజినెస్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.
ప్రపంచ వ్యాప్తంగా 43.10 కోట్ల బిజెస్ చేసింది.
బ్రేక్ ఈవెన్ కావాలంటే 44.00 కోట్ల మేర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకోవాలి.