Tap to Read ➤
ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ కానున్న సినిమాలు !
డిసెంబర్ లాస్ట్ వారం న్యూ ఇయర్ స్పెషల్ థియేటర్లలో, ఓటీటీలలో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్
Ram reddy
ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’ మూవీ ఈ నెల 30న విడుదల కానుంది
సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ మూవీ డిసెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డ్రైవర్ జమున’ మూవీ డిసెంబరు 30న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది.
ధనంజయ్, అదితి ప్రభుదేవా నటించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ దేవరకొండ’ మూవీ 30న విడుదల కానుంది
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘S5 నో ఎగ్జిట్’ మూవీ ఈ నెల 30న విడుదల కానుంది
సాయి రోనక్ , అంకిత సాహా, బిస్మినాస్ తదితరులు నటించిన ‘రాజయోగం’ మూవీ ఈ నెల 30న రిలీజ్ విడుదల కానుంది
‘కొరమీను' మూవీ 31న విడుదల కానుంది
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'బటర్ఫ్లై' మూవీ తెలుగు, తమిళం, మలయాళం కన్నడ భాషల్లో డిస్నీ+ హాట్స్టార్ లో డిసెంబరు 29న స్ట్రీమింగ్ కానుంది