Tap to Read ➤
థియేటర్లు, ఓటీటీలలో ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు
వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసేందుకు సినిమాలు లిస్ట్
Ram reddy
రవి వర్మ , వంశీ, రోహిత్ బెహల్, అక్షిత సొనవనే తదితరులు నటించిన క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ 'ప్రత్యర్థి' సినిమా జనవరి 6 న విడుదల కానుంది
మైఖేల్ గ్యాంగ్ జనవరి 6న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
దోస్తాన్ జనవరి 6న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
1940 ఏప్రిల్ 1న జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన విప్లవ సేనాని వీర గున్నమ్మ మూవీ జనవరి 6 న విడుదల కానుంది.
ఎ జర్నీ టు కాశీ జనవరి 6న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
కింగ్డమ్ ఆఫ్ ది డైనోసార్స్ జనవరి 6న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
ఉమెన్ ఆఫ్ ది డెడ్ (హాలీవుడ్) జనవరి 6 వ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.