Tap to Read ➤

ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ కానున్న సినిమాలు

ఈ వారం క్రిస్మస్ పండుగ సందర్బంగా థియేటర్లలో, ఓటీటీలలో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్
Ram reddy
విశాల్‌, సునయన తదితరులు నటించిన లాఠీ మూవీ డిసెంబర్ 22 న విడుదల కానుంది
రవితేజ, శ్రీలీల, జయరామ్‌, రావు రమేశ్‌, సచిన్‌ ఖేడ్కర్‌ తదితరులు నటించిన ధమాకా మూవీ 23న విడుదల కానుంది
నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌, అజయ్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ నటించిన 18 పేజెస్‌ మూవీ 23న రిలీజ్ కానుంది
నయనతార, సత్యరాజ్‌, అనుపమ్‌ఖేర్‌, వినయ్‌ రాయ్‌ తదితరులు కనెక్ట్‌ మూవీ 22న విడుదల కానుంది
రణ్‌వీర్‌ సింగ్‌, పూజాహెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, వరుణ్‌ శర్మ తదితరులు నటించిన సర్కస్‌ మూవీ 23న విడుదల కానుంది
సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు నటించిన మసూద మూవీ 21న ఆహా లో స్ట్రీమింగ్‌ కానుంది
బసిల్‌ జోసెఫ్‌, దర్శనా రాజేంద్రన్‌, అజు వర్గీస్‌ తదితరులు నటించిన జయ జయ జయ జయహే 22న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది