Tap to Read ➤

ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ కానున్న మూవీస్

జనవరి చివరి వారంలో థియేటర్లలో, ఓటీటీలలో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్
Ram reddy
షారుఖ్‌ఖాన్‌ , దీపిక పదుకొణె , జాన్‌ అబ్రహాం తదితరులు నటించిన పఠాన్‌ మూవీ జనవరి 25న రిలీజ్ కానుంది
సుధీర్‌బాబు, భరత్‌, శ్రీకాంత్‌ తదితరులు తదితరులు నటించిన హంట్‌ మూవీ జనవరి 26న రిలీజ్ కానుంది
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ తదితరులు నటించిన సిందూరం మూవీ జనవరి 26న రిలీజ్ కానుంది
గాంధీ గాడ్సే ఏక్‌ యుధ్‌ మూవీ జనవరి 26న రిలీజ్ కానుంది
ఉన్నిముకుందన్‌, ఆల్ఫీ పంజికరణ్‌, సంపత్‌ రామ్‌, సాయిజు కురుప్‌ తదితరులు నటించిన మాలికాపురం మూవీ జనవరి 26న రిలీజ్ కానుంది
నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ నటించిన 18 పేజెస్‌ మూవీ జనవరి 27న 'ఆహా', 'నెట్‌ఫ్లిక్స్‌' లో స్ట్రీమింగ్ కానుంది
'అయలీ' తెలుగు, తమిళ్‌ వెబ్ సిరీస్ జనవరి 26న జీ5 లో స్ట్రీమింగ్ కానుంది