Tap to Read ➤

నయనతార, రోజా పెళ్లికి ఉన్న లింక్ ఇదే.. ఆ హీరోయిన్లు కూడా ఇలాగే!

లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో దర్శకులను పెళ్లాడిన హీరోయిన్ల గురించి తెలుసుకుందాం పదండి!
నయనతార.. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను తాజాగా వివాహం చేసుకుంది
ప్రముఖ నటి రోజా.. కోలీవుడ్ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి వివాహం చేసుకున్నారు
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. దర్శకుడు కృష్ణవంశీతో ఏడడుగులు నడిచారు
హీరోయిన్ అమలా పాల్.. డైరెక్టర్ విజయ్‌ను పెళ్లాడింది. కానీ ఏడాదికే విడాకులు తీసుకుంది
దక్షిణాది స్టార్ హీరోయిన్ కుస్భూ.. దర్శకుడు సుందర్‌ను లవ్ మ్యారేజ్ చేసుకుంది
సీనియర్ హీరోయిన్ సుహాసిని.. లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం‌ను పెళ్లి చేసుకున్నారు
ప్రముఖ నటి కల్యాణీ.. డైరెక్టర్‌ సూర్య కిరణ్‌ పెళ్లాడి.. ఆ తర్వాత విడిపోయారు
అందాల నటి సోనాలి బింద్రే.. గోల్డీ బెహల్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకుంది