Tap to Read ➤

OTT: ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు

ఓటీటీ లో వచ్చే కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్ ను ఈ వారం డిఫరెంట్ సినిమాలు అలరించబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Prashanth M
చార్లీ 777 - సెప్టెంబర్ 30 - అమెజాన్ ప్రైమ్
కోబ్రా - సెప్టెంబర్ 28 - సోని లివ్
బుల్లెట్ ట్రైన్ - సెప్టెంబర్ 29 - జీ 5
కర్మ యుద్ద్ - సెప్టెంబర్ 30 - హాట్ స్టార్ట్
బ్లాన్డ్ - సెప్టెంబర్ 28 - నెట్ ఫ్లిక్స్
హాకస్ ఫోకస్ 2- సెప్టెంబర్ 30 - హాట్ స్టార్ట్
కెప్టెన్ - సెప్టెంబర్ 30 - జీ 5