Tap to Read ➤

ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్!

వినాయక చవితి ఫెస్టివల్ స్పెషల్ ఇంకా సెప్టెంబర్ ఫస్ట్ వారంలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఇవే
Ram reddy
చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి నటించిన సినిమా 'కోబ్రా' సినిమా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'జాతిరత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ అందించిన కథతో 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే సినిమా సెప్టెంబర్ 2నే విడుదల చేయనున్నారు.
సునీల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న బుజ్జి ఇలా రా సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది.
డైహార్డ్ ఫ్యాన్ ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది.
ఆకాశ వీధుల్లో సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది.
నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది.
ప్రిన్స్, అనీషా దామా, అర్జున్ కళ్యాణ్, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి నటించిన పెళ్లికూతురు పార్టీ. ఈ సినిమా ఆగస్టు 31నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
ఐదుగురు వ్యక్తులు, ఐదు విభిన్న కథల సమాహారంగా రూపుదిద్దుకున్న సినిమా 'పంచతంత్ర కథలు'. ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ప్రభుదేవా ప్రధానపాత్రలో నటించిన మై డియర్ భూతం సినిమా ప్టెంబర్ 2 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
కిచ్చా సుదీప్ ప్రధానపాత్రలో నటించిన 'విక్రాంత్ రోణ'. జూలైలో ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పుడు జీ5లో సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
గిరీశయ్య దర్శకత్వం దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ నటించిన రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.