Tap to Read ➤

ఈ వీకెండ్ కు ఓటీటీలలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్!

సెప్టెంబర్ చివరి వారమైన ఈ వారంలో దాదాపు ఎనిమిది సినిమాలు ఓటిటి రిలీజ్ కి రెడీ అయ్యాయి. మరి ఓటిటిలో రిలీజ్ కానున్న ఆ 8 సినిమాలేవో చూద్దాం!
Ram reddy
విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 30నుండి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించినశాకిని డాకిని సెప్టెంబర్ 30 నుండి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
మలయాళం మూవీ సెప్టెంబర్ 30 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఆర్య హీరోగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 30 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
తమన్నా ప్రధాన పాత్ర పోషించిన ప్లాన్ ఎ ప్లాన్ బి మూవీ సెప్టెంబర్ 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
777 చార్లీ రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 30 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.
రేయికి వేయికళ్ళు సెప్టెంబర్ 30 నుండి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
రంగ రంగ వైభవంగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.