Tap to Read ➤

ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో వస్తున్న మూవీస్, వెబ్ సిరీస్‌లు

ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదల కాబోతున్న మూవీస్, వెబ్ సిరీస్‌లు
రానా, సాయిపల్లవి  కీలక పాత్రలో నటించిన విరాట పర్వం జూన్ 17న సినిమా విడుదలవుతోంది.
సత్యదేవ్‌ హీరోగా గాడ్సే మూవీ జూన్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కిరోసిన్ మూవీ జూన్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జూన్‌ 14 నుంచి జయమ్మ పంచాయితీ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది
క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రెక్కీ’వెబ్‌ సిరీస్‌ జీ5లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
నయనతార కీలక పాత్రలో జీఎస్‌ విఘ్నేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘O2’ (ఆక్సిజన్‌). డిస్నీ+హాట్‌స్టార్‌లో జూన్‌ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌ లో
 గాడ్స్‌ ఫేవరెట్‌ ఇడియట్‌ (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 15, షి (హిందీ సిరీస్‌2) జూన్‌ 17, ఆపరేషన్‌ రోమియో (హిందీ) జూన్‌ 18, సీబీఐ 5ద బ్రెయిన్‌ (మలయాళీ చిత్రం) జూన్‌18, ది రాత్‌ ఆఫ్‌ గాడ్‌ (హాలీవుడ్‌)జూన్‌ 15 స్ట్రీమింగ్‌ కానున్నాయి.