Tap to Read ➤

ఈ వారం థియేటర్, ఓటిటిల్లో సందడి చేయబోయే సినిమాల లిస్ట్!

మే మొదటి వారంలో కొన్ని చిన్న సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్ పోషిస్తోన్న సినిమా ‘జయమ్మ పంచాయితీ’.ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాను కూడా మే 6న విడుదల చెయ్యనున్నారు.
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సినిమా ‘భళా తందనాన’.మే 6న సినిమా విడుదల కానుంది.
కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సాని కాయుధం’. ‘చిన్ని’ పేరుతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో మే6న విడుదల చేయనున్నారు.
అమెజాన్‌ ప్రేమ్‌ లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌(కన్నడ)- మే5
అమెజాన్‌ ప్రేమ్‌ లో మే5వ తేదీ నుంచి, ద వైల్డ్‌(వెబ్‌సిరీస్‌2)
తెలుగుతో పాటు సౌత్ బాషలలో ఎప్పుడో ఓటీటీ రిలీజ్ అయిన రాధేశ్యామ్‌ హిందీలో ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కానుంది. రాధేశ్యామ్ హిందీ-మే4వ తేదీ నుంచి నెట్‌ప్లిక్స్‌ లో
40 ఇయర్స్‌ యంగ్‌(హాలీవుడ్‌)-మే4 నెట్‌ప్లిక్స్‌ లో