Tap to Read ➤

ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలో వచ్చే సినిమాలు

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమాతోపాటు డిజిటల్ ప్లాట్ ఫాంపై వినోదాన్ని పంచే సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదల కాబోతున్న చిత్రాలు
ఎఫ్3 ఈ సినిమా మే 27న థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించారు.
కణ్మణి ర్యాంబో ఖతిజా తమిళ్ తోపాటు తెలుగులో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అటాక్ పార్ట్ 1. ఏప్రిల్ 1న విడుదలైన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ జీ5లో మే 27న స్ట్రీమింగ్ కానుంది.
ద లాడ్జ్‌ (హాలీవుడ్‌) మే 22న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.
వెల్‌కమ్‌ టు వెడ్డింగ్‌ హెల్‌ (హాలీవుడ్‌) మే 23న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.
తులసీదాస్‌ జూనియర్‌ (హిందీ) మే 23న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.
స్ట్రేంజర్స్‌ థింగ్స్‌ (వెబ్‌సిరీస్‌-4) మే27 న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.
ఫోరెన్సిక్‌ (హిందీ) మే 24న జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
ఒబీ వ్యాన్‌ కెనోబీ (వెబ్‌ సిరీస్‌) మేన డిస్నీ+హాట్‌స్టార్‌లో లో స్ట్రీమింగ్ కానుంది.