Tap to Read ➤

ఈ వారం థియేటర్, ఓటిటిల్లో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్..!

ఈ వారం క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లలోనే కాదు ఓటిటిల్లో కూడా సినిమాలు విడుదల కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.
విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయనతార లు హీరోయిన్లుగా కణ్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28 న ఈ మూవీ విడుదల కాబోతుంది.
రన్ వే 34 : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.
గంగూబాయి కతియావాడి: అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఫిబ్రవరిలో విడుదలైన హిట్ టాక్ ను రాబట్టుకుంది. ఏప్రిల్ 26 నుండీ ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
మిషన్ ఇంపాజిబుల్ ఏప్రిల్ 1న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో విడుదలై ప్లాప్ అయ్యింది.అయితే ఏప్రిల్ 29 నుండీ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కానుంది.
365 డేస్ : ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఓ జార్క్ : ఈ సిరీస్ కొత్త సీజన్ ఏప్రిల్ 29న నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
అన్‌డన్‌ : ఈ కార్టూన్ సిరీస్ ఏప్రిల్‌ 29 నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది