Tap to Read ➤

This Weekend Movies: థియేటర్, ఓటిటిల్లో సందడి చేయబోయే సినిమాల లిస్ట్!

సర్కారు వారి పాట’ సినిమాతో మే 12న మహేష్‌బాబు థియేటర్లలలో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా కాకుండా మరికొన్ని ఓటీటీ సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తం మన దేశంలో ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం!
మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకుడు. మే 12న సినిమా విడుదల కానుంది
బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయేశ్‌ భాయ్‌ జోర్దార్‌’. దివ్యాంగ్‌ ఠక్కర్‌ తెరకెక్కించిన ఈ సినిమా మే 13న వస్తోంది.
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.ఈ చిత్రం జీ5లో మే 13 నుండి ప్రసారమవుతుంది.
భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల్ని నిరాశపరిచిన విజయ్‌ సినిమా ‘బీస్ట్‌’.మే 11న సినిమాను సన్‌ నెక్స్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు.
అమెజాన్‌ ప్రైమ్‌లో మే 12న ‘ది మాట్రిక్స్‌ రెసరెక్షన్స్‌ మోడర్స్‌ లవ్‌’
అమెజాన్‌ ప్రైమ్‌లో మే 13న ‘మోడర్న్‌ లవ్‌ ముంబై’ (హిందీ సిరీస్‌), ‘వుషు’ (మలయాళం) స్ట్రీమ్‌ అవుతాయి.
డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో 13న ‘స్నీకరెల్లా’ వస్తుంది. అదే రోజు ఆహాలో ‘కుతుకు పత్తు’ (తమిళం) రిలీజ్‌ చేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో మే 12న ‘సేవేజ్‌ బ్యూటీ’ అనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమ్‌ స్టార్ట్‌ అవుతుంది. జీ5లో మే 13న ‘తాలెదండ’ (కన్నడ), ‘ముగిలిపేట్‌’ (కన్నడ)న స్ట్రీమ్‌ అవుతాయి. మే 12న వూట్‌లో ‘ఆదా ఇష్క్‌’ (హిందీ సిరీస్‌) తీసుకొస్తున్నారు.