Tap to Read ➤

నెగిటివ్ టాక్ తో హిట్ కొట్టి..బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాబట్టిన 7 మూవీస

నెగిటివ్ టాక్ ను కూడా పాజిటివ్ గా మార్చుకొని బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాబట్టిన 7 మూవీస్
50 కోట్ల బడ్జెట్ తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం మొదట నెగెటివ్ టాక్ అందుకున్నా బాక్సాఫీస్ వద్ద 127 కోట్ల కలెక్షన్ తో విజయం సాధించింది.
నాన్నకు ప్రేమతో మొదట నెగెటివ్ టాక్ ను సంపాదించుకుంది. మెల్లమెల్లగా దర్శకుడు సుకుమార్ లాజిక్ అర్థమయ్యే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ను సాధించింది.
ఇస్మార్ట్ శంకర్ తొలి రోజులలో నెగటివ్ టాక్ ను అందుకున్న నెమ్మదిగా సక్సెస్ సాధించి 18 కోట్ల లాభాలను సంపాదించింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి లో నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం కావడంతో మంచి విజయం సాధించింది.
సోగ్గాడే చిన్నినాయన మొదటిలో విమర్శలు అందుకుంది..చివరికి మంచి కలెక్షన్లతో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.
పుష్ప మూవీకి మొదటి గాను ఆయన లుక్ పై నెగిటివ్ టాక్ వచ్చాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో విజయం సాధించింది.
సర్కారు వారి పాట ఫస్ట్ హాఫ్ అదుర్స్ అంటూ, సెకండాఫ్ తగిన విధంగా లేదంటూ మొదటి లోని నెగటివ్ టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది.