Tap to Read ➤

హాటు పోజులతో కవ్విస్తోన్న ఢిల్లీ బ్యూటీ దక్ష నాగర్కర్

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దక్ష తాజాగా కొన్ని పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram reddy
దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అంటూ ఓ యూత్‌ఫుల్ సినిమాలో అదరగొట్టింది.
ఆసినిమాలో తన నటనతో పాటు అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది.
అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావాట్లేదు.
'జాంబీరెడ్డి' ద్వారా చక్కటి పెర్ఫార్మెన్స్ అందించింది.
తాను నటిస్తున్న సినిమాలతో పాటు తన అంద చందాలతో కనుల విందు చేస్తూ మరింత పాపులర్ అవుతోంది
దక్ష ప్రస్తుతం రవితేజ రావణాసురలో నటిస్తోంది.
దక్ష నాగర్కర్ లేటెస్ట్ స్టిల్స్