Tap to Read ➤

టాలీవుడ్ పెద్ద సినిమాల కొత్త రిలీజ్ డేట్స్‌

తెలుగు ఇండస్ట్రీ అంతా కొత్త సినిమాల విడుదల తేదీలతో హోరెత్తిపోతుంది. ఒకేసారి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ మూకుమ్మడిగా బ్లాక్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ మార్చి 25న విడుదల అవుతోంది
భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆచార్య సినిమా ఏప్రిల్ 29న వస్తున్నట్లు అనౌన్స్ చేశారు
ఎఫ్ 3 సినిమా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నారు.
సర్కారు వారి పాట మే 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు
రాధే శ్యామ్ సినిమా మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు